డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజ్ నోవాకు తాజాగా విడాకులు ఇచ్చారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పలువురు పోస్టులు పెట్టారు. ఇందులో ఓ ఎన్టీఆర్ అభిమాని కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అనుచిత పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేశారు. ఇందులో బెంగళూరు ఎన్టీఆర్ ఫ్యాన్ విశ్వ తారక్, గుంటూరు జిల్లా వడ్డేశ్వరానికి చెందిన రవీంద్రబాబు కూడా ఉన్నట్లు సమాచారం. మరో 42 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసారు.