loader

రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ధర్మన్. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ గట్రా ఆడియెన్స్‌లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా రామ్ పోతినేని స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో రామ్ కీలక రోల్‌లో కనిపించనున్నాడు. రా, యాటిట్యూడ్, పవర్, ఓవర్ లోడెడ్.. వెల్‌కమ్ రాపో అంటూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో నయనతార, రాశీఖన్నా, సిమ్రాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON