‘బద్రి సినిమాతోనే నా లైఫ్ స్టార్ట్ అయ్యిందని చాలామంది అనుకుంటారు. అంతకు ముందు నాకు ఎలాంటి జీవితమే లేనట్లుగా చూస్తున్నారు తెలుగు వారందరికీ ఓ విషయం చెప్పాలి. పవన్ కల్యాణ్ గారికి నాకు డివోర్స్ వచ్చి 14 ఏళ్ల గడిచిపోయాయి. శ్రీరాముడు కూడా 14 ఏళ్లు వనవాసం చేశాడు. మరి నా వనవాసం ఎప్పుడు? ఇంకా నన్ను ఆయన మాజీ భార్యగానే చూస్తున్నారు.’ అంటూ కామెంట్ చేశారు. ఆయన లేకపోతే నాకు జీవించే అర్హతే లేదనట్లుగా కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారని అన్నారు.