loader

అమెరికా స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజులను చవిచూసిందని, ఎన్నికల ఫలితాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని స్థాయికి మార్కెట్ను తీసుకెళ్లేందుకు తాము ఎంతో కష్టపడ్డామని, ఇప్పుడు ఈ పరిణామం చోటుచేసుకోవడం బాధాకరమని తెలిపారు. ఈ మార్కెట్ పతనం వల్ల పౌరుల 401k రిటైర్మెంట్ ఖాతాలు పడిపోయాయని ట్రంప్ పేర్కొన్నారు. దీనికి రిపబ్లికన్లు కారణం కాదని, డెమోక్రాట్లే కారణమని ఆయన విమర్శించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON