ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా రాప్తాడు రంపంతో దాడి చేసే సమయంలో ఎదుటివారిని రక్షించేందుకు ఒక చిన్న బాలిక అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించింది. ఈ సంఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) లో భావోద్వేగంగా స్పందించారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మనం యువతరం వైపు చూస్తామని, కానీ ఇలాంటి సంఘటనలే నిజమైన ధైర్యం అంటే ఏంటో గుర్తుచేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

