loader

అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాఠశాల ఆవరణలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, విద్యార్థుల రక్షణలో నిర్లక్ష్యం వహించడంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (HM) రాజేశ్వరిని విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON