loader

ఉక్రెయిన్ లోని ద్నీప్రో రైల్వే స్టేషన్ పై రష్యా డ్రోన్ దాడి కలకలం రేపింది. గురువారం జరిగిన ఈ ఘటనలో 13 మంది చనిపోగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. ద్నీప్రో నుంచి జపోరిజ్జియాకు వెళ్తున్న రైలు స్టేషన్లోని ప్లాట్ ఫామ్ పై ఆగి ఉండగా ఈ దాడి జరిగింది. రైలు నంబర్ 866ను జెట్ పవర్డ్ డ్రోన్ ఢీకొట్టినట్టు ఉక్రెయిన్ రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాద హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్లాట్ ఫామ్ పై ప్రయాణికులు ఉండటంతో ప్రాణనష్టం జరిగిందని తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON