loader

‘అర్నబ్‌’ అతి తీవ్ర తుపాను భూభాగాన్ని తాకింది. యానాంకి దక్షిణంగా నరసాపురానికి సమీపాన తుపాను తీరంలోకి ప్రవేశించింది. పూర్తిగా తీరం దాటేందుకు మరికొంత సమయం పడుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. తీరం దాటే ముందు గంటకు 3 కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలినట్లు తెలిపింది. ఇది పూర్తి స్థాయిసో తీరం దాటే సమయంలో 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. విశాఖ-బాపట్ల మధ్య తుపాను అత్యంత తీవ్ర ప్రభావం చూపవచ్చని తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON