loader

జోర్డాన్‌లోని ఓ చర్చిపై దుండగులు జరిపిన కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుండగా సాయుధులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌కు సుమారు 180 కి.మీ. దూరంలోని కరాక్ ప్రాంతంలో ఉన్న గ్రీక్ ఆర్థడాక్స్ చర్చిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడికి ఉగ్రవాద భావజాలం, మతోన్మాదమే కారణమని ప్రధాని జాఫర్ హసన్ పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON