loader

వెంకటేశ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ . శ్రీనిధిశెట్టి కథానాయిక. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా అక్టోబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం మల్లారెడ్డి విశ్వ విద్యాలయ పీఠ్ కాలేజ్‌లో ట్రైలర్ విడుదల వేడుక జరిగింది. కుటుంబ అంశాలతో ముడిపడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON