loader

ముంబయిలోని వివిధ ప్రాంతాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ముంబయి మున్సిపల్ కార్పోరేషన్తో పాటు, సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ కచేరీ జరిగే ప్రదేశంలో బాంబు దాడులు చేస్తామని దుండగులు శుక్రవారం ఈమెయిల్స్ పంపారు. డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీకి పంపిన ఈమెయిల్‌లో, అక్టోబర్ 31న ఒక పాఠశాలపై గ్రెనేడ్ దాడి చేస్తామని, నవంబర్ 27న మహాలక్ష్మి రేస్ కోర్స్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటామని దుండగులు పేర్కొన్నారు. ఎంతవరకు నిజమో నిర్ధరించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON