loader

అమెరికా వర్క్ వీసా నిబంధనల్లో ఇటీవల తీసుకువచ్చిన మార్పులపై ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టత ఇచ్చారు. కొత్త నిబంధనలు భారత్‌ను లక్ష్యంగా చేసుకుని తీసుకున్నవి కాదని, ఇవి ప్రపంచవ్యాప్తంగా వర్తించే నిబంధనలని తెలిపారు. వర్క్ వీసా మరియు వ్యాపార వలస కార్యక్రమాలు తీవ్ర దుర్వినియోగానికి, మోసాలకు గురవుతున్నందున ఈ చర్యలు తప్పలేదన్నారు. భారతదేశం తమ ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లే, ట్రంప్ ప్రభుత్వం కూడా అమెరికన్ కార్మికులు, జాతీయ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని వ్యాఖ్యానించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON