loader

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు సహా మరో నలుగురిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. కునాల్, సుమిత్, రాధ, బబిత అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనంతరం వారిని ముంబై పోలీసులకు అప్పగించారు. తాజా అరెస్టులతో ఈ కేసులో పట్టుబడిన నిందితుల సంఖ్య ఏడుకు చేరింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON