బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మేనల్లుడు, ప్రముఖ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ముంబై పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. అక్టోబర్ 28వ తేదీలోగా భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశిస్తూ ఆయనకు అధికారికంగా నోటీసులు జారీ చేశారు. అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్ ఖాన్.. విదేశీ పౌరుడై ఉండి భారత గడ్డపై కాక్రోచ్ జనతా పార్టీ’కి మద్దతుగా రాజకీయ నిరసన ప్రదర్శనలో పాల్గొనడమే ఈ వివాదానికి ప్రధాన కారణంగా నిలిచింది.