రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.ఎక్కడ అయితే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు తగ్గితే.. అక్కడ పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.పంచాయతీ వార్డు మెంబెర్స్‌లో 26.73 శాతం, సర్పంచుల్లో27.95శాతం, ఎంపీటీసీ 25.55 శాతం, ఎంపీపీల్లో 24.60 శాతం, జడ్పీటీసీ 24.60 శాతం, జడ్పీ ఛైర్మన్ 23.08 శాతం,
అర్బన్ వార్డు 32.78 శాతం, మున్సిపల్ ఛైర్మన్‌లలో 33.02 శాతం, మేయర్ లలో 35.29 శాతం మేర మంత్రివర్గం రిజర్వేషన్లు ఖరారు చేసింది.