దిల్లీలో సీజేపీ కార్యకర్తల ఆందోళన ఉద్రికత్తకు దారితీసింది. ఆకాశభవన్ వద్ద ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడి చేయడంతో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నాట్ ప్లేస్ వద్ద నిరసనకారులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.