loader

అసోం నుంచి నృత్య కార్యక్రమం కోసం విశాఖపట్నం వచ్చిన ఆమె, వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌లో గువాహటికి తిరుగు ప్రయాణమయ్యారు.
అక్టోబర్‌ 6న కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర్వాత ఆమె ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా టెక్కలిపురం సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ప్లాట్‌ఫామ్‌పై నడుచుకుంటూ వెళ్తున్న హిమశ్రీ వద్దకు ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. హిమశ్రీ చిత్రీకరించి స్నేహితురాలికి పంపినట్లు చెబుతున్న వీడియోలో రైలు బోగీలో ఆమె చుట్టూ పలువురు పురుషులు కనిపిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON