loader

గత రెండు నెలలుగా విపరీతంగా పెరిగిన ఉల్లి ధరలు ఇప్పుడిప్పుడే దిగిరావడంతో సామాన్యులకు ఊరట దక్కుతోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉల్లి రేట్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 126 నగరాల్లో కిలో ఉల్లి ధర రూ.21 వరకు పడిపోయింది. దీంతో కూరగాయల మార్కెట్లలో కొనుగోలుదారులకు పెద్ద ఉపశమనం లభించింది.
తెలుగు రాష్ట్రాలలో ఉల్లి ధరలు గణనీయంగా తగ్గాయి. మార్కెట్లోకి కొత్త సరుకు రావడం, సరఫరా మెరుగవ్వడం వల్ల ఈ ధరల పతనం సాధ్యమైందని అధికారులు స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON