ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత నానా పటేకర్(75) గురువారం ఉదయం కన్నుమూశారు. ఉదయం 5.20 గంటలకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నానా పటేకర్ 1951 జనవరి 1న ముంబయిలో జన్మించారు. 1978లో గమన్ సినిమాతో బాలీవుడ్లోకి అరంగేట్రం చేసిన నానా పటేకర్, 1989లో ‘పరిందా’లో నటనకు ఉత్తమ సహాయనటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం, ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకొన్నారు.