భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ వైదొలిగారు. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. 2022 జూన్‌లో మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్లలో భారత జట్టు పగ్గాలు చేపట్టారు. ఆమె కెప్టెన్సీలో భారత మహిళల జట్టు తొలిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. భారత్ 2025 వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న తన నిర్ణయాన్ని హర్మన్‌ప్రీత్ కౌర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రకటించారు.

