loader

తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు కర్మాగారంలో బాయిలర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదు మందికి పైగా
మృతిచెందినట్లు సమాచారం. 10 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి
సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON