loader

గుంటూరు జిల్లా మంగళగిరి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు చెందిన 35 వేల మంది విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతా యజ్ఞంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్లాస్టిక్ సీసాలు, పేపర్లు, అట్టలు, ప్యాకింగ్ బాక్సులు, పాత సామాన్లు దాదాపు 8 రకాల వస్తువులు సేకరించి బడికి తెచ్చారు. మొదట 50 వేల కిలోల పొడి చెత్త సేకరణనే లక్ష్యంగా పెట్టుకున్నా విద్యార్థుల భాగస్వామ్యంతో అంతకుమించి జమైంది. నిడమర్రు పాఠశాలలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ప్రతినిధులు ఈ ఘనతను ధ్రువీకరిస్తూ అధికారిక పత్రాన్ని అందజేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON