loader

దక్షిణాఫ్రికాలో తాజాగా కాల్పుల కలకలం రేగింది. జొహాన్నెస్ బర్గ్ సమీపంలోని ఓ పబ్‌లో జరిగిన కాల్పుల్లో ఏకంగా 17 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది పురుషులు, 4 మహిళలు ఉన్నారు. శనివారం వెస్ట్‌రాండ్ జిల్లాలో సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పిస్టల్స్, ఏకే-47లతో వచ్చిన నిందితులు కాల్పులకు తెగబడ్డారని పోలీసులు తెలిపారు. అయితే, కాల్పులకు గల కారణం ఇంకా తెలియరాలేదు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON