loader

సెప్టెంబర్ 26న ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. ఈ రోజున హార్వెస్ట్ మూన్ తన వెలుగులు ప్రకాశింపజేయనుంది. సంవత్సరంలో చంద్రుడు ఒకసారి శరదృతువు కు చాలా దగ్గరగా వస్తాడు. ఆ మూన్‌ను హర్వెస్ట్ మూన్ అంటారు. అయితే 2026లో సెప్టెంబర్ 26న ఆకాశంలో హార్వెస్ట్ మూన్ దర్శనం ఇవ్వనున్నదంట. అయితే పాతకాలంలో రైతులు ఈ వెన్నెల వెలుగుల్లోనే రాత్రి వరకు పొలాల్లో ఉండి, పని చేసేవారు. అందుకే దీనికి హార్వెస్ట్ మూన్ అనే పేరు వచ్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON