loader

సిరిసిల్లకొచ్చి మీకు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టానని చెప్తారా..? లేకపోతే సిరిసిల్ల నేతన్నలు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టడానికి కారణం నేనే అని చెప్తాడా..? 8 వేల ఎకరాలు మేం సిరిసిల్లలో కబ్జా చేశామన్నారు. ఆ 8 వేల ఎకరాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి.. ఎక్కడివి.. ఏ ఊరు.. సర్వే నంబర్లు ఎంత..? ఎవరు కబ్జా పెట్టారు..? ఎప్పుడు పెట్టారు..? మళ్లీ 2400 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.. దీనిపై శ్వేతపత్రం ప్రచురించండి.. స్పష్టంగా పేర్లతో సహా బయటపెట్టండని కేటీఆర్ సవాలు విసిరారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON