loader
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు దర్శకుడు కొల్లి బాబీ కలయికలో చేస్తున్న చిత్రం కాకా అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి ముందే చిరు ‘కదిరి’ అంటూ చిన్న లీక్ ఇవ్వడం వైరల్ గా మారింది.  లేటెస్ట్ గా ఓ ఈవెంట్ లో పాల్గొన్న మెగాస్టార్ కాకా అంటే ‘కదిరి కాళిదాస్’ అంటూ అసలు విషయం చెప్పడం   ఇప్పుడు వైరల్ గా మారింది. అలాగే దీనిని మేకర్స్ కూడా షేర్ చేయడం విశేషం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON