ఏయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ ఇలావేనిల్ వలరివన్ డబుల్ ధమాకా సాధించింది. అటు వ్యక్తిగత సిల్వర్ తోపాటు, ఇటు టీమ్ విభాగంలో రజత పతకం సాధించింది. ఇలవేనిల్ 633.5 స్కోరు సాధించింది. ఇక వ్యక్తిగత విభాగంలో ఇలవేనిల్ సిల్వర్ మెడల్ సాధించింది. జపాన్ కు చెందిన తైచి హినాటకు గోల్డ్, సౌత్ కొరియాకు చెందిన బాన్ హయోజిన్ కు కాంస్యం దక్కింది.