loader

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం  కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీగా మంటలు చెలరేగాయి. ఆకాశంలో దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. యెమెన్‌కు చెందిన హౌతీల దాడుల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రాయిటర్స్‌ పేర్కొంది. ఈ దృశ్యాల్లో విమానాశ్రయ ప్రధాన టెర్మినల్‌, రహదారులు కనిపిస్తుండగా.. వెనుకవైపు భారీగా నల్లటి పొగ ఎగసినట్లు నమోదైంది. ఒక దశలో ఇంధన ట్యాంకులుగా కనిపిస్తున్న ప్రాంతం వెనుక మంటలు కూడా కనిపించాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON