loader
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (CSL) 210 అప్రెంటిస్‌షిప్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  దీనిద్వారా ఐటీఐ ట్రేడ్‌, టెక్నీషియన్‌, ఒకేషనల్‌ అప్రెంటిస్‌ ఖాళీలను పలు విభాగాల్లో నింపనుంది. అర్హులు, ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్‌ 8 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ సంస్థ షెడ్యూల్‌ ఎ కేటగిరీ-1 మినీరత్న కంపెనీ. దరఖాస్తుకు చివరితేదీ అక్టోబర్‌ 8. ఇతర వివరాలకు https://www.cochinshipyard.in   https://apprenticeshipindia.gov.in లలో చూడండి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON