loader

ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ4గా ఉన్న సురేశ్ సిట్ అధికారులకు లొంగిపోయాడు. సాయికృష్ణ మృతి అనంతరం సిట్ విచారణ ప్రారంభమైనప్పటి నుంచి సురేశ్ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజుకు సురేశ్ అత్యంత సన్నిహితుడు అని అధికారులు వెల్లడించారు. కాగా, గురువారం ఉదయం సురేశ్ నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు లొంగిపోయాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON