రష్యాలోని చమురు రిఫైనరీలపై వరుస డ్రోన్ దాడులు చేయడం తక్షణమే నిలిపివేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీని ఆయన ఆదేశించారు. ఉక్రెయిన్ జరుపుతున్న ఈ దాడుల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిని, గ్లోబల్ మార్కెట్‌లో చమురు ధరలు రికార్డుస్థాయికి చేరుతున్నాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ దేశీయంగా డీజిల్, గ్యాసోలిన్ ధరలు ఆకాశాన్ని తాకడం ఇది కాస్తా అమెరికాలో డీజిల్, పెట్రోల్ ధరల తీవ్ర పెరుగుదలకు కారణమవుతోందని ట్రంప్ యంత్రాంగం భావిస్తున్నది.

