సినీ నటి సమంత సీమంత వేడుక శ్రీవిద్య సంప్రదాయంలో అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ వేడుకలో భాగంగా శ్రీవిద్య పద్ధతికి చెందిన అత్యంత పవిత్రమైన ‘శ్రీకల్పం’ (కాలా ఆవరణ) పూజా కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు. శ్రీవిద్య విశిష్టతను తెలియజేస్తూ, ఈ పవిత్రమైన వేడుక ద్వారా కాబోయే తల్లిని సాక్షాత్తు పరాశక్తి రూపిణిగా, దేవతగా ఆరాధిస్తారని ఆమె పేర్కొన్నారు. తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డకు దివ్యమైన ఆధ్యాత్మిక రక్షణ కల్పించడానికి ఈ కాలా ఆవరణ పూజను నిర్వహిస్తారు.