loader
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కోర్ అర్బన్ రీజియన్ ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్-2026 బిల్లుకు (CURE Bill) శాసనమండలి ఆమోదం తెలిపింది. అనంతరం మండలి నిరవధిక వాయిదా పడింది. మొత్తం 6 రోజుల 19 గంటల 20 నిమిషాలు సభ నడించింది.  కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా మొత్తం నాలుగు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.  హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ఒకే నగరం, ఒకే పరిపాలన, ఒకే చట్టం నినాదంతో క్యూర్ – 2026 బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON