loader

స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై మాజీ మంత్రి, పేర్ని నాని తీవ్రస్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఆటంకంగా ఉన్న న్యాయపరమైన వివాదాలు, కేసులన్నింటినీ ఈ నెల 30వ తేదీలోగా కొట్టేస్తానని ఒక ఉన్నత స్థాయి జడ్జి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారంటూ నాని వ్యాఖ్యానించారు. ఒక ఉన్నతాధికారి ద్వారా తమకు ఈ సమాచారం అందిందని ఆయన తెలిపారు. న్యాయ వ్యవస్థను మరియు అధికారులను తమకు అనుకూలంగా మలచుకుంటూ కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON