కాంగ్రెస్ ప్రభుత్వంలో వేలాది ఎకరాల భూమి రాత్రికి రాత్రే మాయమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తమ ప్రభుత్వం తెచ్చిన ధరణిని లేపేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. భూ భారతి పోర్టల్ తెచ్చి దందాలు చేస్తున్నారని విమర్శించారు. వీరప్పన్ అటవీ శాఖ మంత్రి
అయితే ఎలా ఉంటుందో.. రియల్ ఎస్టేట్ చేసే రేవంత్ రెడ్డి సీఎం కావడంతో పరిస్థితి అలా మారిపోయిందన్నారు. సీఎం, ఆయన తమ్ముడు కొండల్ రెడ్డి అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు.