బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించారు దీపికా బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భర్త, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఈ ఫొటోషూట్‌లో దీపిక, రణ్‌వీర్‌తో పాటు వాళ్ల కూతురు దువా కూడా పాల్గొంది. ముగ్గురూ కలిసి కనిపించిన ఈ ఫ్యామిలీ ఫొటోలు ఎంతో క్యూట్‌గా ఉన్నాయంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.