గుజరాత్‌లోని వడోదర పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అభిమానులు, యువత నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ‘ధురంధర్’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఆరి ఆరి’ (Aari Aari) తో పాటు ప్రపంచ ప్రసిద్ధ ‘క్వీన్’ ఆల్బమ్‌లోని ‘వీ విల్ రాక్ యూ’ (We Will Rock You) పాటలను బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేస్తూ ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ప్రధాని మోదీ ఎంట్రీకి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.