loader

స్టార్ డైరెక్టర్ మణిరత్నం అంటే క్లాసిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు మరో క్లాసిక్ సినిమాతో మణిరత్నం త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఇంజివెల్లం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తెలుగులో దీని అర్థం అల్లం నీరు అని. ఇది ఒక రొమాంటిక్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోుంది. కోల్‌కతా నేపథ్యంలో సాగే కథలా ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON