loader

దేశవ్యాప్తంగా వేలాది మంది వైద్య అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న NEET PG 2026 ఆన్సర్ కీపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈసారి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) తొలిసారిగా అధికారిక ఆన్సర్ కీని అందుబాటులోకి తీసుకురానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పరీక్షా ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం సెప్టెంబర్ 10లోపు ఆన్సర్ కీ విడుదలయ్యే అవకాశం ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON