loader

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ప్రక్రియలో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. తల, నుదురు, చేతికి గాయాలయ్యాయి. అదే సమయంలో మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఘాటు ఆరోపణలు చేశారు. తన చీరెను లాగబోయారంటూ కన్నీరు పెట్టుకున్నారు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఓ మహిళా ప్రజాప్రతినిధికి ఇలాంటి అవమానం జరగడం అత్యంత దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON