loader

తన వల్లనే తన తల్లి పదవి కోల్పోవాల్సి వచ్చిందంటూ కొండా సుష్మిత కన్నీళ్లు పెట్టుకున్నారు.తల్లి మంత్రి పదవి తొలగింపుపై సుష్మిత ఆక్రోశం వ్యక్తం చేశారు. “నా వల్లే ఇదంతా జరిగింది. అసలు మా అమ్మ ఏం తప్పు చేసిందని ఈ స్థాయిలో అవమానించారు?” అని ఆమె ప్రశ్నించారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి సోదరుల అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు, చిట్టా తన వద్ద ఉన్నాయని, త్వరలోనే వాటిన్నింటినీ బయటపెట్టి
మాట్లాడతానని హెచ్చరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON