loader

కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రాజెక్టులో వేగం పెంచాలని, పనుల్లో నాణ్యత లోపిస్తే ఎంతటి అధికారులైనా చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మద్దూరు, కోస్గి, మండలాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులతో పాటు నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం దుద్యాల మండలం హకీంపేట లో జరుగుతున్న ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన అనంతరం అక్కడే ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON