గంజాయి డాన్ రీతు భాయ్ ఇళ్లలో ఇడి సోదాలు చేపట్టింది. ఎక్సైజ్ శాఖ కేసు ఆధారంగా ఇడి అధికారులు 8 చోట్ల సోదాలు చేస్తున్నారు. రీతు భాయ్ గంజాయి అమ్మకాలతో రూ. కోట్లు సంపాదించినట్టు సమాచారం. హవాలా రూపంలో భారీ మొత్తంలో డబ్బులు సంపాదించినట్లు ఇడి గుర్తించింది. దక్షిణాది రాష్ట్రాల్లో సోదాలను ఇడి ముమ్మరం చేసింది. నార్కోటిక్స్ కేసులో ఇడి తనిఖీలు చేస్తుంది. ఏకకాలంలో 30 ప్రాంతాల్లో ఇడి సోదాలు చేసుంది. ‘నశా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ఇడి అధికారులు సోదాలు చేపట్టారు.