loader

మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం ఒక అన్నగా మాత్రమే కాకుండా, పవన్ చేస్తున్న సేవలను చూసి గర్వపడుతున్న ఒక పౌరుడిగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. “నిబద్ధత, బాధ్యత, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి.. ఇవన్నీ మా కల్యాణ్‌ బాబులో నేను చిన్నప్పటి నుంచే చూస్తున్నాను. ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతోనే వేస్తాడు,” అని చిరు ఉద్వేగభరితంగా రాసుకొచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON