loader

పోలవరం జిల్లా  ఏటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో మలేరియా నివారణకు పంపిణీ చేసిన క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లు వేసుకోవడంతో 54 మంది అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఒక బాలిక మృతిచెందగా, మిగతా వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్‌కుమార్ తెలిపారు. బాధితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON