loader

ఉపాధ్యాయుడు జంపని నరేష్ బాబు గుంటూరు నుంచి పెదకూరపాడులోని పాఠశాలకు వెళ్లే సమయంలో బైక్ పై వెళ్తున్న యువకులను స్వల్పంగా ఢీకొట్టారు.దీంతో ఈ వివాదం చెలరేగింది. దీనిపైపాఠశాలకు అక్కడమాట్లాడుకుందామని నరేష్ సర్దిచెప్పేప్రయత్నం చేశారు. అయినా యువకులు ఉపాధ్యాయుడినిబలవంతంగా కిందకు లాగి దాడికి పాల్పడ్డారు. కొబ్బరి మట్టలతో తనపై విచక్షణారహితంగా దాడి చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON