రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. భువనేశ్వర్ రిక్రూట్‌మెంట్ సెల్ ద్వారా 1,599 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ వంటి 25 రకాల ట్రేడ్స్‌లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సెప్టెంబర్ 15న సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు..అధికారిక వెబ్ సైట్ http://eastcoastrail.indianrailways.gov.in ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.