loader

తెలంగాణకు చెందిన అంతర్జాతీయ అథ్లెట్ తక్కడపల్లి ప్రతిభ చేసిన సంచలన వ్యాఖ్యలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడా మంత్రిగా ఉన్నఓ వ్యక్తి తనను క్యూట్ గా ఉన్నావు.. మీటవుతావా? అంటూ తనను అడిగినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. “రెండు నిమిషాల్లో నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తానని” సదరు వ్యక్తికి వార్నింగ్ ఇచ్చినట్లు ప్రతిభ చెప్పుకొచ్చారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON