loader

ఆటో, క్యాబ్ కార్మికులతో సర్కార్ చర్చలు సఫలమయ్యాయి. దీంతో నేటి అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న సమ్మెను విరమిస్తున్నట్లు యూనియన్ నాయకులు వెల్లడించారు. ఈ చర్చల్లో యూనియన్ నాయకులతో పాటు ట్రాన్స్ పోర్ట్ కమిషనర్, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON