కాంగ్రెస్ నాయకుల ఇసుక దందాను పక్కదారి పట్టించడానికి 39 సంవత్సరాల క్రితం చనిపోయిన నా తండ్రి గురించి మాట్లాడడం సరైనది కాదని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. మా నాన్న సత్యనారాయణను 39 ఏండ్ల క్రితం నక్సలైట్లు చంపేశారు. నా తండ్రిని ముమ్మాటికి చంపింది అప్పటి నక్సలైట్లలో భాగమైన సీతక్కే.. సీతక్కను మా అమ్మ చేతులు పట్టుకున్నది. మా బాబాయి కూడా చేతులు పట్టుకొని బతిమిలాడారు. నా తండ్రితో మాట్లాడి పంపిస్తాం అని చెప్పి శవాన్ని ఇంటికి పంపించారు..